Surprise Me!

Pawan Kalyan ధర్మయాగంతో రాజయోగం .. అందుకే ఇలా | Varahi Yatra| Telugu Oneindia

2023-06-12 7,792 Dailymotion

Andhra Pradesh: Janasena Chief Pawan Kalyan begins his 2 day long Dharma Yagam in mangalagiri party office ahead of Varahi Yatra for upcoming elections <br />జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ప్రారంభమయ్యే తొలి విడత వారాహి యాత్ర భీమవరం వరకూ సాగనుంది. ఈ నేపథ్యంలో యాత్రకు ముందు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ధర్మయాగం చేపట్టారు. రెండు రోజుల పాటు సాగే ఈ యాగాన్ని పవన్ స్వయంగా ప్రారంభించారు.ఈ యాగం చేపట్టేందుకు ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ యాగశాలకు చేరుకున్నారు. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోందని పేర్కొంది. <br /> <br /> #PawanKalyanVarahiYatra #PawanKalyan #VarahiYatra #APCabinet #DharmaYagam #apearlyelections #TDP #BJP #AmitShah #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #ConractEmployees #apcmjagan #apelections2024 <br />

Buy Now on CodeCanyon